Why Should You Read This Summary?
ఈ సారాంశాన్ని మీరెందుకు చదవాలి?
మీరు చాలా బిజీ గా ఉన్నారా ఇంకా మీ జీవితం మీద కంట్రోల్ ను కోల్పోతున్నట్టు ఫీల్ అవుతున్నారా? మీ జీవితం మీకు తిరిగి కావాలనుకుంటే, మీకు ఈ పుస్తకం అవసరం ఉంది. మేక్ టైం మీకు ఎలా ఆర్గనైజ్డ్ గా ఉండాలో, డిస్ట్రాక్షన్స్ ను ఎలా ఎదుర్కోవాలో, ఇంకా మీ రోజును ఎఫెక్టివ్ గా ఎలా ప్లాన్ చేయాలో నేర్పిస్తుంది. ఈ పుస్తకంలో, మీరు ఒక హైలైట్ పనిని ఎలా ఎంచుకోవాలో నేర్చుకుంటారు, మీకు సోషల్ మీడియా పై ఉన్న అడిక్షన్ ను ఎలా పోగొట్టుకోవాలో నేర్చుకుంటారు, ఇంకా మీ ఎనర్జీ ని పెంచడానికి కాఫీని ఎలా తాగాలో తెలుసుకుంటారు.
ఈ సారాంశాన్ని ఎవరు చదవాలి?
- యంగ్ ప్రొఫెషనల్స్
- కాలేజి విద్యార్థులు
- పేరెంట్స్/తల్లిదండ్రులు
రచయితల గురించి:-
జాక్ నాప్ ఇంకా జాన్ జెరాట్స్కీ లు ప్రొడక్టివిటీ ఇంకా టైం మేనేజ్మెంట్ లో నిపుణులు. వాళ్ళు వ్యాపార సంస్థల టీమ్స్ కు తమ టైం ను పెంచుకుని డిస్ట్రాక్షన్స్ ను తొలగించుకోవడంలో సహాయం చేసి మంచి పేరు సంపాదించుకున్న న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయితలు. వాళ్ళు లేజర్ ఫోకస్ ఏ పనినైనా వేగవంతం చేస్తుంది కాబట్టి ఏ ప్రాజెక్ట్ కూడా ఎక్కువ సమయం తీసుకోకూడదు అని నమ్ముతారు. వాళ్ళు టెక్ డిజైనర్లుగా మొదలైనప్పటికీ, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ లో బాగా ఇంట్రెస్ట్ ఉన్న వారిగా ఎదిగారు.