అది ఏమీ మ్యాజిక్ కాదు. అదేమీ పుట్టుక తో వచ్చిన టాలెంట్ కాదు. ఏ విషయంలోనైనా వరల్డ్ క్లాస్ గా అవ్వడానికి కావాల్సిన సీక్రెట్ – గ్రిట్. ఈ పుస్తకంలో గ్రిట్ అంటే ఏంటి ఇంకా మీరు బెస్ట్ గా ఎలా మారగలరు అని తెలుసుకుంటారు. మీ నిజమైన ప్యాషన్ ని మీరు ఇంకా కనిపెట్టకపోయుంటే, ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది. ఎవరికైనా గ్రిట్ ఉండొచ్చు. ఎవరైనా వరల్డ్ క్లాస్ గా అవ్వొచ్చు. ఎలానో మీకు ఈ పుస్తకం నేర్పుతుంది.
ఈ సారాంశాన్ని ఎవరు చదవాలి?
జీవితంలో తమ నిజమైన ప్యాషన్ ని ఇంకా కనిపెట్టని వాళ్ళు
వరల్డ్ క్లాస్ గా అవ్వాలనుకునే ఎవ్వరైనా
ఇన్స్పిరేషన్ ఇంకా మోటివేషన్ పొందాలనుకునేవాళ్ళు
అథ్లెట్లు, పర్ఫామర్లు, ఆంట్రప్రెన్యుర్లు, ప్రొఫెషనల్స్ మొదలైన వారిగా అవ్వాలనుకునేవాళ్ళు
రచయిత గురించి:-
ఏంజెలా డక్ వర్త్ ఒక రచయిత, ప్రొఫెసర్, ఇంకా ఒక సైకాలజిస్ట్. ఆమె పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీలో పిహెచ్డి పొందారు. ప్రస్తుతం ఆమె అక్కడే ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. కారెక్టర్ ల్యాబ్ అనే పిల్లలను అభివృద్ధి చేసే ఒక నాన్ ప్రాఫిట్ సంస్థ కు సిఈఓ గా కూడా ఏంజెలా పని చేస్తున్నారు.