మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ ఏది? ఏదైనా ఒక సోషల్ మీడియా పర్సనాలిటీ కి మీరొక పెద్ద ఫ్యానా? మీరు కూడా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వొచ్చు. మీ ప్యాషన్ ని ఒక సక్సెస్ఫుల్ ఆన్లైన్ బిజినెస్ గా ఎలా మార్చుకోవలో ఈ పుస్తకం మీకు నేర్పిస్తుంది. మీకు నచ్చింది చేస్తూ మీరే మీ సొంత కంటెంట్ ను క్రియేట్ చేసి డబ్బు సంపాదించగలిగినప్పుడు, వేరే దారుల కోసం ఎందుకు చూడాలి?
ఈ సారాంశం నుంచి ఎవరు నేర్చుకుంటారు?
విద్యార్థులు
యంగ్ ప్రొఫెషనల్స్
ఏ వృత్తిలో ఉన్నవారైనా
రచయిత గురించి:-
గ్యారీ వాయెనర్ చక్ ఒక ఆంట్రప్రెన్యుర్ ఇంకా ఇంటర్నెట్ పర్సనాలిటీ. ఆయన యూట్యూబ్ లో ఒక వైన్ ఎక్స్పర్ట్ గా మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన వేనర్ ఎక్స్ ఇంకా వేనర్ మీడియా ద్వారా డిజిటల్ మార్కెటింగ్ ఇంకా సోషల్ మీడియా సేవలను అందిస్తున్నారు. గ్యాలరీ మీడియా గ్రూప్ కు కూడా గ్యారీ యజమాని. న్యూయార్క్ జెట్స్ సూపర్ స్టార్ ఫుట్ బాల్ టీం ను సొంతం చేసుకోవాలనేది ఆయనకున్న పెద్ద కల.