చాణక్య నీతి అన్నిటినీ పరిష్కరించింది, పనిచేసే ప్రదేశాలలో కూడా. ఎలా మీ డ్రీమ్ జాబ్ ని సాధించచ్చో, ఎలా ప్రోమోట్ అవ్వచ్చో లేదా ఒక సమర్థవంతమైన మేనేజర్ గా ఎలా అవ్వాలో తెలుసుకోవాలనుకుంటే, మీరు ఈ పుస్తకాన్ని చదవాలి. మీరు వెంటనే ఆచరణ లో పెట్టడానికి ఉపయోగపడేలా ఉండే చాలా ఐడియాలను ఇక్కడ మీరు నేర్చుకుంటారు. కేవలం మీరు చాణక్యుని సలహాని పాటిస్తే, మీ కెరీర్ లో ఇంకా మీ జీవితంలో చాలా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి.
ఈ సారాంశాన్ని ఎవరు చదవాలి?
ఉద్యోగస్తులకు – వాళ్ళు హై పర్ఫామెన్స్ ని లక్ష్యంగా చేసుకోగలరు.
బాస్ లు ఇంకా మేనేజర్లు అందరికీ – వాళ్ళ టీం లో లాయల్ ఇంకా నమ్మకమైన టీం పొందడానికి.
పై స్థానాలకు ప్రోమోట్ అవ్వాలనుకునే ఎవరైనా ఈ సారాంశాన్ని చదవచ్చు.
రచయిత గురించి:-
రాధాకృష్ణన్ పిళ్లై ఒక మేనేజ్మెంట్ ట్రైనర్ ఇంకా స్పీకర్. ఆయన ముంబై యూనివర్సిటీ లో ఉన్న చాణక్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ లీడర్షిప్ ను స్థాపించారు ఇంకా ఇప్పుడు దానికి డైరెక్టర్ గా ఉన్నారు. పిళ్లై కు ఎన్నో ప్రభుత్వ ఇంకా ప్రైవేట్ రంగ సంస్థల్లో మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా ఇరవై సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉంది.